BHPL: టేకుమట్ల (M) నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అమూల్యను బుధవారం BJP నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, జిల్లా నాయకులు కూర సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ నామసాని రమేష్, సుబ్బక్కపల్లె సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.