KDP: నంద్యాల మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఎంపీటీసీలకు, గ్రామ వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. నంద్యాల ఎంపీడీవో సుగుణశ్రీ, ఎంపీపీ శెట్టి ప్రభాకర్లు మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన అవసరమన్నారు.