MBNR: జిల్లాలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ప్రణాళికల రూపకల్పనలో జనాభా గణన ఉపయోగ పడుతుందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఛార్జ్ అధికారులకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలను సైతం గణించాలన్నారు.