చారిత్రాత్మక మార్పులకు ఇండియా పోస్టు శ్రీకారం చుట్టింది. 24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం అయ్యాయి. 30 కోట్ల మందికి వేగవంతమైన పార్సిల్ సేవలు అందించనుంది. ఐటీ 2.0 కోసం రూ.5000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. SMS ట్రాకింగ్, OTP, జియో ట్యాగింగ్ అమలు చేయనుంది. 97-98 శాతం డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి కానున్నాయి.