BDK: అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అండగా నిలుస్తున్నారు. 65 మంది బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భవన్ సచివాలయంలో అధికారులకు అందించారు. సకాలంలో చెక్కులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
Tags :