మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోలు మోహన్ బాబు, రాజశేఖర్ భాగం కానున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో కీలక పాత్రల కోసం వారిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.