TG: రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ అధిష్టానం 8 మందితో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క ఉన్నారు. అలాగే PCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, సీతక్క ఉన్నారు.