MLG: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు TSUTF ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. 15 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, సమ్మె కాలపు జీతాలు విడుదల చేయాలని కోరారు.