AP: పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన బీజం వేశారు. తెలుగు జాతి ఉనికి కోసం ఆత్మార్పణ చేసిన మహనీయుడు. అమరజీవి జలధార పేరుతో జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తున్నాం. ప్రతిఒక్కరూ ఆయన పేరు స్మరించుకోవాలి. దాదాపు రూ.10 వేల కోట్లతో 7 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు.