»Mistake Movie Team Exclusive Interview Abhinav Sardhar Bharrath Tanya Kalrra
Mistake: అందరి లైఫ్‌లో జరిగే చిన్న మిస్టేకే ఈ సినిమా సోల్
మిస్టేక్ మూవీ టీమ్ హిట్ టీవీతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ. అభినవ్ సర్దార్ అసలు గెడ్డం ఎందుకు పెంచుకుంటారో, ఇక తన్య కాల్రా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.
Mistake Movie Team Exclusive Interview | Abhinav Sardhar | Bharrath | Tanya Kalrra
Mistake: ఆగస్టు 4న విడుదల కాబోతున్న మిస్టేక్(Mistake) మూవీ టీమ్ హిట్ టీవీ(Hittv Telugu)తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్లో టైటిల్స్ అన్ని జిప్ ఓపెన్ అయినట్లు చూపిస్తారు. అయితే దాని వెనుక సినిమా థీమ్ ఉంటుందని చెప్పారు అభినవ్ సర్దార్(Abhinav Sardhar ) వివరించారు. అలాగే సినిమాలో విలన్, హీరో అని ఉండదు ఒక మిస్టెక్ వలన సినిమా ఆద్యాంతం ఇంట్రెస్టింగ్గా సాగుతుందని ప్రముఖ కొరియోగ్రఫర్ సన్ని(భతర్)(Bharath) తెలిపారు. ఈ సినిమా మెయిన్ థీమ్ గురించి చెబుతూ మన అందరి లైఫ్‌లో జరిగే చిన్న మిస్టేక్ సినిమాలో జరుగుతుందని అక్కడి నుంచి కథ చాలా థ్రిల్లింగ్‌గా వెళ్తుంది అని వెల్లడించారు. అయితే ఆ చిన్న మిస్టేక్ ఏంటి.? వీళ్ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి.? ట్రైలర్లో చూపించిన ఆ వింత మనుషులు ఎవరు.? అలాగే లిమిటెడ్ క్రూతో విజువల్ పరంగా అంత గ్రాండ్‌గా ఎలా చూపించారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.