AP: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు మహేష్ కుమార్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నోటీసులు ఇచ్చారు. ఐదు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని తెలిపారు.