KRNL: ఆదోనిలో సోమిశెట్టి నేచర్ క్యూర్ అండ్ యోగా వైద్య కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆక్యుపంక్చర్, ఓజోన్ థెరపీ ద్వారా మోకాలి నొప్పి, వెన్ను నొప్పి, మైగ్రేన్, షుగర్, థైరాయిడ్, PCOD వంటి సమస్యలకు సలహాలతోపాటు వైద్య పరీక్షలు చేసి ఔషధాలు పంపిణీ చేశారు. సహజ వైద్యంతో ఆరోగ్యకరమైన జీవితం వైపు మొదటి అడుగు వేయాలని వైద్యులు సూచించారు.