WGL: HYDలోని గాంధీభవన్లో ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లంబా, CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు MLC మహేష్ కుమార్, AICC జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు.