ఉల్లిపాయలో అద్భుత పోషకాలు వున్నాయి.
ఉల్లిపాయ రసం ఔషధంగా పనిచేస్తుంది.
జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది.
ఉల్లిపాయ రసం మగవారు తీసుకుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
ఉల్లిపాయ రసం కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసం ఇన్ఫెక్షన్ను నివారించడంలోనూ, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయ రసంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.