TG: కేంద్రమంత్రి బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. రామడుగు మండలం కోనరావుపేటలో కార్యకర్తలు డ్రోన్ ఎగరవేయగా.. ఆ డ్రోన్ తేనె తుట్టెకు తగలడంతో తేనెటీగలు లేచాయి. ఈ క్రమంలో నలుగురు బీజేపీ కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేయగా ఆస్పత్రికి తరలించారు.
Tags :