KNR: చొప్పదండి (M)లొ 10వ తరగతి పరీక్షలు 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం 531 మంది విద్యార్థులకు గాను 530 మంది పరీక్షకు హాజరు కాగా, ఒక్కరు మాత్రమే గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. ఇందులో 235 బాలురు, 295 మంది బాలికలు ఉన్నారు జడ్పి హై స్కూల్ (బాయ్స్), పీఎం శ్రీ జడ్పి హై స్కూల్ (గర్ల్స్), పీఎం శ్రీ మోడల్ స్కూల్లలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.