టీమిండియా యువ ప్లేయర్ హర్షిత్ రాణా గాయంతో T20 WCకి దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీ సమయంలోనే సర్జరీ చేయించుకున్న అతను ఇంకా కోలుకోకపోవడంతో IPL-19వ సీజన్‌కు ముందు KKRకు మరో బిగ్ షాక్ తగిలింది. దీంతో 19 వికెట్లతో 2024 టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాణా స్థానంలో ఎవరిని తీసుకోవాలనే యోచనలో ఆ జట్టు పడింది. ఇక ఇప్పటికే మతీషా పతిరణ కూడా గాయంతో KKRకు దూరమయ్యాడు.