➢1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసిన బ్రిటిష్ ప్రభుత్వం ➢1944: కస్తూర్భా గాంధీ మరణం ➢1958: స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం ➢1997: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం ➢1992: జమ్మూకాశ్మీర్ సంకల్ప దివస్ ➢కవలల దినోత్సవం ➢ప్రపంచ ఆలోచన దినోత్సవం