NLG: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి సూచించారు. డైట్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పాఠశాలలో ‘ప్రహరీ క్లబ్’లు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మానస కోరారు.