పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు దాదాపు రూ.92 లక్షల ప్రైజ్ మనీ ఇస్తుంది. మైక్రోస్కోప్లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తుంది. 2025లో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది. ఇందుకు సంబంధించిన తేదీని త్వరలో అనౌన్స్ చేయనుంది.