GNTR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ 22వ డివిజన్లో సయ్యద్ చాంద్ మాతృమూర్తి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పేదలకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.