PPM: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు, వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. సువర్ణ సూచించారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.