PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెండు కేంద్రాలలో 452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 443 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు వివరించారు.