AP: ఉండవల్లి బకిగ్ హామ్ కెనాల్‌పై స్ట్రీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తవుతాయని కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్నాయన్నారు. ఈ కెనాల్ కంటే ముందు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై మరో 2 స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయని.. ఈ రెండూ పూర్తయితే సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పూర్తయినట్లేనని వెల్లడించారు.