TG: గ్యాస్ కొరతపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు, హోటళ్లు మూతబడుతున్నాయని తెలిపారు. సమస్యపై ప్రధాని మోదీ తక్షణమే చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ మాట్లాడి యుద్ధాన్ని ఆపించాలని సూచించారు.