KNR: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా పొన్నం అశోక్ గౌడ్ గెలుపొందడంపై KNR జిల్లా కోర్టులో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా ఛైర్మన్ లక్ష్మయ్య, స్టేట్ జాయింట్ కన్వీనర్ రజనీశ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.