KMM: సీపీఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడెపుడి భవన్ గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఇప్పటికే చేతికి వచ్చిన అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు.