NTR: తిరువూరు(M), మునుక్కుళ్ళ ZPHS పాఠశాలను డీవైఈవో శ్యాంసుందర్రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి వారికి భయాన్ని పోగొట్టి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరవ్వడం వంటి కొన్ని సూచనలు చేశారు.