ELR: చింతలపూడిలో లోఓల్టేజ్ సమస్య అధిగమించడానికి మరో 33/11 విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రతిపాదించాల్సిందిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు. చింతలపూడిలోని CVAP కార్యాలయంలో మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.