చిత్తూరు ఎమ్మెల్యే శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గుడిపాల మండలం నరహరపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పెన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.