VKB: సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం ఇవ్వాలని అధికారులను దోమ మండల ప్రజలు కోరుతున్నారు. దోమ మండలంలో విద్యా వనరుల కేంద్రం దోమ MRC, MEO కార్యాలయం బోర్డులు మంచిగా ఏర్పాటు చేశారు. కానీ కనిపించని సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టడం మర్చిపోయారు. వెంటనే సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టాలని కోరుతున్నారు.