SDPT: చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన శెట్టే భాస్కర్ కుటుంబానికి చేర్యాల పట్టణంలోని ఓ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు కలిసి రూ.12,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆకునూరు గ్రామ సర్పంచ్ కొమ్ము రవి భాస్కర్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.