MNCL: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనకు యూనియన్ నాయకులు పాటుపడాలని హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని నాయకులు కవితను కలిశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.