RR: వెక్టార్ బార్న్ వ్యాధుల నియంత్రణలో హైదరాబాద్ చేసిన కృషికి నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ స్థాయి MSU సమీక్షా సమావేశంలో భారత ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ 2025లో డెంగీ కేసులు ఎలా తగ్గించారో వివరించారు. GIS డాష్‌బోర్డులు, రియల్‌టైమ్ డేటాతో కూడిన VBD యాప్ ద్వారా పర్యవేక్షణ బలోపేతమైందని తెలిపారు.