SRPT: మంత్రుల హెలికాప్టర్ వినియోగంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇవాళ హుజూర్‌నగర్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలు దేరారు. అక్కడి నుంచి మంత్రి పొంగులేటి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. హెలికాప్టర్‌ను మంత్రులు ఇలా షేర్ ఆటోలా వాడుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు.