NLG: ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించబడతాయని డీఈవో బిక్షపతి తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్ లోయర్, హయ్యర్ పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే టైలరింగ్ అభ్యర్థులు కుట్టుమిషన్ తప్పక అని సరిగా తెచ్చుకోవాలని తెలియజేశారు.