SKLM: సారవకోట మండలం కోదండ పనస గ్రామంలో స్వయంభు వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వాములంతా కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు గోత్రనామాలతో పూజలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.