MNCL: నెన్నెల మండల ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాడు. అధ్యక్షుడిగా స్వామి, ఉపాధ్యక్షుడిగా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, కార్యదర్శిగా గౌతమ్, కోశాధికారిగా మల్లేశ్, బాధ్యతలు చేపట్టారు. డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి డ్రైవర్‌కు లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.