HYD: సికింద్రాబాద్ గ్రూప్‌కు చెందిన బెటాలియన్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ పరిది 214 మంది క్యాడెట్లు రాష్ట్రపతి నిలయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన ఉద్యాన్ ఉత్సవ్‌లో ఏకో ఫ్రెండ్లీ స్టాళ్లు, GI ఉత్పత్తులు, గ్రీన్ ఇన్నోవేషన్ జోన్లను పరిశీలించారు. ఈ పర్యటన పర్యావరణ అవగాహన, సుస్థిర అభివృద్ధి, దేశ నిర్మాణ విలువలను పెంపొందించేలా ఉందన్నారు.