యాషెస్ 5వ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఇప్పటికే ఆసీస్ సొంతమైన సిరీస్ 4-1తో ముగిసింది. 2వ ఇన్నింగ్స్‌లో ENG 342 రన్స్ చేయగా.. 160 పరుగుల లక్ష్యాన్ని AUS 31.2 ఓవర్లలోనే ఛేదించింది. ENG తరఫున రూట్(160), బెథెల్(154).. AUS తరఫున హెడ్(163), స్టీవ్ స్మిత్(138) సెంచరీలతో మెరిశారు. స్కోర్స్: ENG 384 & 342 ; AUS 567 & 161/5