GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాజోలి నేత కార్మికులకు మంజూరైన లిఫ్టింగ్ మిషన్లు మండల కేంద్రంలో పంపిణీ చేశారు. మిషన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేసి రాజోలి ఖ్యాతిని వ్యాపింప చేయాలని, రుణమాఫీ సాధించడంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు.