AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రైతులను మోసం చేసిన చరిత్ర జగన్‌దేనని ఆరోపించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతు భరోసా రూ.13,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కూటమి సర్కార్ రూ.20 వేలు ఇస్తుందని పేర్కొన్నారు.