NZB: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేష్ సూచించారు. బోర్గం పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించాలని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.