HYD: పాతబస్తి మెట్రో పనులపై HYD మెట్రో రైలు సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంజీబీఎస్ నుంచి చంద్రయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు విస్తరణ కోసం ఆస్తుల సేకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలిపారు. మొత్తం 880 నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటివరకు 700 ఆస్తులను సేకరించి కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు.