TG: HYDలో ఓ కార్డియాలజిస్టు డాక్టర్ పోస్ట్ వైరల్ అవుతోంది. న్యూఇయర్ రోజు తనతో కలిసి లంచ్ చేయాలని కుమార్తె కోరినట్లు డాక్టర్ చెప్పారు. అయితే 2PMకి లంచ్కి వస్తానని.. తన కుమార్తెకు ప్రామిస్ చేశానని.. అదే రోజు 1.30PMకి ఓ వ్యక్తి గుండెపోటుతో ఆస్పత్రికి రావడంతో.. యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో ఓ ప్రాణం కాపాడేందుకు.. తమ కుమార్తెకు ఇచ్చిన మాట తప్పానన్నారు.