VZM: విజయనగరం మండలం, దుప్పాడ గ్రామంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతులు మీదగా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.