W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా తమ వార్షిక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సబ్మిట్ ప్రొసెస్ ప్రారంభం అయనట్లు ఉన్నత అధికారులు తెలిపారు. అయితే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ అల్లూరి గాంధీబాబు రాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ.. ఇవాళ నుంచి జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ ఆఫీస్లలో మొదలైంది అన్నారు.