VSP: పెందుర్తి నూతన జోనల్ కార్యాలయాన్ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి గురువారం ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో 8 జోన్లను 10 జోన్లుగా పునర్వ్యవస్థీకరణ చేసి జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చామని మేయర్ తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.