MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల ముసాయిదా (డ్రాప్) ఓటరు జాబితాలు ప్రదర్శించినట్లు కమిషనర్ రమేష్ గురువారం తెలిపారు. మున్సిపల్, తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల నోటీస్ బోర్డులలో పరిశీలనకు ఉంచామన్నారు. పౌరులు తమ వివరాలలో లోపాలు కనిపించినట్లయితే మున్సిపల్ పనివేళల్లో సంప్రదించాలని అయన సూచించారు.
Tags :