BPT: పర్చూరు MRO బ్రహ్మయ్య గురువారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులను కలెక్టర్కు అందజేశారు. ఇటీవల మొంతా తుఫాను సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఎమ్మార్వో బ్రహ్మయ్యను కలెక్టర్ తన సతీమణికి పరిచయం చేశారు.